Bindu Garu, I ocassionally watched your channel but did not Subscribe so far as I did not like the channel name. Thank you for explaining…What is in the name right…but sometimes like this, when we don't see the whole thing we can form an opinion based on the easy. Regards 🙂
Such a good heart full love on pets and animals akka god will bless you akka.great full step on saving animal akka in now a day .I will support for your hard work akka.you will be great successful in your life akka.once again thank you for careful and love on animals akka 🤝🤝🤝❤️❤️❤️
I want buy min 20 acer's after 10 years..we have 30 acer's farm land but I do not like that space… At any cost I want keep something beautiful for my next generation..not money but beautiful..hope I get success
chala baga chuskuntunaru madam a2 cows ni, this is what indian people need to do, even I wanted to have a2 cows but i don't have land near me…but really great inspiration…people like you are very needed for welfare of the country / 🙂
అమ్మ మహాతల్లి నువ్వు చాలా బాగా చేస్తున్నావ్ అమ్మ నేను చిన్నప్పుడు మాకు కూడా అవులు ఉండేవి కానీ మేము నీ అంతలా అనుభవించలేదు తల్లి మేము గుంటూరు టౌన్ లోనే ఉన్నాము ఒకప్పుడు మా కుటుంబం మొత్తం కలిసి ఉండేది అప్పుడు మాకు 60 అడుగులు వెడల్పు 27 లో ఖాళీ స్థలం ఉండేది మా ఆవులే కాకుండా బయట రోడ్లమీద తిరిగే ఆవులు కూడా మా ఇంటి దగ్గర మేతకు వచ్చేవి మరీ మా అన్నయ్యగారైతే మా అన్నయ్య జేబులో పప్పు ఉండ పెట్టుకొని అక్కడ నిలబడితే నెలరోజులు దూడ కూడా నన్నయ పైకి ఎక్కి రెండు కాళ్లు భుజాల మీద వేసి జేబులో నుంచి పప్పు ఉండ తీసుకొని తినేవాడు మా గౌరీ గాడు మేము కూడా పేర్లు పెట్టాము ఇప్పుడు అన్నదమ్ములు విడిపోయిన తర్వాత స్థలం లేక ఆవులు పెంపకం మానేశాను నీ మాటలు వింటుంటే హైదరాబాదులో ఉన్నా గాని గుంటూరు అమ్మాయిల అనిపిస్తుంది నాకు మీ స్ఫూర్తితో నేను కూడా ఊరు బయట స్థలం కొని ఆవులను పెట్టుకొని వ్యవసాయం చేయాలి అనిపిస్తుంది థాంక్స్ రా తల్లి ఇంత చిన్న వయసులో భగవంతుడు నీకు బుద్ధి కల్పించినందుకు ధన్యవాదాలు ఆ భగవంతుడికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లు తల్లి నిజంగా చెప్పకపోతే మా అన్నయ్య గారి పిల్లలు నేరుగా ఆవు దగ్గరికి వెళ్లి వడిలో పడుకోబెట్టుకొని డైరెక్ట్ గా ఆవు పాలు తాగించేవాళ్ళము మేము నేను మిలిటరీ వాడ్ని నేనే ఈ సాహసం చేసే వాడిని మా అన్నయ్య గారి పిల్లల తోటి ఇంకో ముఖ్య విషయం మా అమ్మగారికి ఉబ్బసం ఉండేది మా ఇంటికి వచ్చిన ఆవు పాలు తాగిన తర్వాత మా అమ్మగారికి ఆ ఉబ్బసం ఆయాసం అనేది చేతితో తీసిపారేసినట్లుగా పోయింది ఇప్పటికి మా అమ్మ గారి వయసు 96 సంవత్సరాలు ఇంకా బాగా ఆరోగ్యంగా ఉంది తన పరిధిలో చేసుకుంటూ పోతుంది ఇదే గోమాత యొక్క గొప్పతనం ఓకేనా థాంక్యూ ఇంత చిన్న వయసులో నీకు ఈ ఆలోచన కలిగినందుకు
Akka every thing is good but sarada nose ki teeseyyandi avuki mukkutadu veyyoddu gittalaki pettochu( maata vinakapote) ( mukkutadu gittalaki matrame) please teeseyandi🙏
Thank you for the video, it is truly what I need to get mentally calm after so many days of stressful work this week. Thank you so much for creating and sharing these awesome videos with us. Wishing you the best on your journey.
Appreciate 👏 👏, Sarada n Ganga names chudagane beale anipinchindi 😍
mam, i dont understand telugu. but i love ur simplicity and the way u treat animals…
Bindu Garu, I ocassionally watched your channel but did not Subscribe so far as I did not like the channel name. Thank you for explaining…What is in the name right…but sometimes like this, when we don't see the whole thing we can form an opinion based on the easy. Regards 🙂
Such a good heart full love on pets and animals akka god will bless you akka.great full step on saving animal akka in now a day .I will support for your hard work akka.you will be great successful in your life akka.once again thank you for careful and love on animals akka 🤝🤝🤝❤️❤️❤️
🙏🙌🙌
Car registration ఎందుకు hide చేశారో telusukovacha..?
Superb video 🙏🙏
Me land enni ekaralu talli
Mee video chudaka pothe ado pogottukunnattuga untundi.
Hi Bindu garu,
Your videos are really fascinating and my family also decided to spend quality time with real nature. We are planning to buy farming land nearby.
I know we care about the privacy here but would like to know the area name or village name where your farming land is.
Hoping and expecting your response.
Thank you.
Vepanune rayandi lekapote butox spray chayandi
I want buy min 20 acer's after 10 years..we have 30 acer's farm land but I do not like that space… At any cost I want keep something beautiful for my next generation..not money but beautiful..hope I get success
WHERE IS YOUR FORM.. JUST CLUE. PLEASE
Mee sahananiki hats off Bindi garu
chala baga chuskuntunaru madam a2 cows ni, this is what indian people need to do, even I wanted to have a2 cows but i don't have land near me…but really great inspiration…people like you are very needed for welfare of the country / 🙂
అందుకే ఆడవాళ్లకు ఓర్పు సహణం ఎక్కువ అంటారు సూపర్
pleasant feeling
👌👌👌👌👌👌👌👌👌👌❤❤⚘🤝🤝❤❤⚘⚘👏🙌🙌🙌🙌🙌🙌🤝🤝❤⚘
Excellent video bindu garu…Good luck ur channel A++ Grade……upload more videos normal & short
Watching the nature with calm and with clear eyes makes me so happy.
Thank you.
హాయ్ అక్క కొత్తగా ఛానల్ పెట్టును ఛానల్ పేరు vl wholesale tanuku సపోర్ట్ చెయ్యండిఅక్క ప్లీజ్
Hi andi.. In my opinion when we repent there will be forgiveness..
జీవితంలో ఇంతకంటే ఏంకావాలండి – సంతోషం తో కూడిన సుఖం అంటే ఇదేనండోయ్
బిందు అక్క మీరు ప్రక్రుతి మీద ముగ జీవాల మీద మీరు చూపించే ప్రేమ కి
Make video on construction of house please.
Ghomatha 🙏🙏🙏
Please remove rope from its nose
Hi bindu garu mee farm house upstrain room construction details kavali plz give
అమ్మ మహాతల్లి నువ్వు చాలా బాగా చేస్తున్నావ్ అమ్మ నేను చిన్నప్పుడు మాకు కూడా అవులు ఉండేవి కానీ మేము నీ అంతలా అనుభవించలేదు తల్లి మేము గుంటూరు టౌన్ లోనే ఉన్నాము ఒకప్పుడు మా కుటుంబం మొత్తం కలిసి ఉండేది అప్పుడు మాకు 60 అడుగులు వెడల్పు 27 లో ఖాళీ స్థలం ఉండేది మా ఆవులే కాకుండా బయట రోడ్లమీద తిరిగే ఆవులు కూడా మా ఇంటి దగ్గర మేతకు వచ్చేవి మరీ మా అన్నయ్యగారైతే మా అన్నయ్య జేబులో పప్పు ఉండ పెట్టుకొని అక్కడ నిలబడితే నెలరోజులు దూడ కూడా నన్నయ పైకి ఎక్కి రెండు కాళ్లు భుజాల మీద వేసి జేబులో నుంచి పప్పు ఉండ తీసుకొని తినేవాడు మా గౌరీ గాడు మేము కూడా పేర్లు పెట్టాము ఇప్పుడు అన్నదమ్ములు విడిపోయిన తర్వాత స్థలం లేక ఆవులు పెంపకం మానేశాను నీ మాటలు వింటుంటే హైదరాబాదులో ఉన్నా గాని గుంటూరు అమ్మాయిల అనిపిస్తుంది నాకు మీ స్ఫూర్తితో నేను కూడా ఊరు బయట స్థలం కొని ఆవులను పెట్టుకొని వ్యవసాయం చేయాలి అనిపిస్తుంది థాంక్స్ రా తల్లి ఇంత చిన్న వయసులో భగవంతుడు నీకు బుద్ధి కల్పించినందుకు ధన్యవాదాలు ఆ భగవంతుడికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లు తల్లి నిజంగా చెప్పకపోతే మా అన్నయ్య గారి పిల్లలు నేరుగా ఆవు దగ్గరికి వెళ్లి వడిలో పడుకోబెట్టుకొని డైరెక్ట్ గా ఆవు పాలు తాగించేవాళ్ళము మేము నేను మిలిటరీ వాడ్ని నేనే ఈ సాహసం చేసే వాడిని మా అన్నయ్య గారి పిల్లల తోటి ఇంకో ముఖ్య విషయం మా అమ్మగారికి ఉబ్బసం ఉండేది మా ఇంటికి వచ్చిన ఆవు పాలు తాగిన తర్వాత మా అమ్మగారికి ఆ ఉబ్బసం ఆయాసం అనేది చేతితో తీసిపారేసినట్లుగా పోయింది ఇప్పటికి మా అమ్మ గారి వయసు 96 సంవత్సరాలు ఇంకా బాగా ఆరోగ్యంగా ఉంది తన పరిధిలో చేసుకుంటూ పోతుంది ఇదే గోమాత యొక్క గొప్పతనం ఓకేనా థాంక్యూ ఇంత చిన్న వయసులో నీకు ఈ ఆలోచన కలిగినందుకు
What plans name
Please can you suggest
Geek robo cook zeta and geek robo cook nuvo
which is the best ?
👍
Poorva janma sukrutam .Mee srama phalitam. Avakasam lenivaru mee vedios choosi enjoy chesthunnam Bindu &family May God bless you all.
మీరందరికి భోజనం నేను పెడతాను మేము పుటింది మీ కోసం. ఒక రైతు 🙏ధన్యవాదములు 🌹
Akka every thing is good but sarada nose ki teeseyyandi avuki mukkutadu veyyoddu gittalaki pettochu( maata vinakapote) ( mukkutadu gittalaki matrame) please teeseyandi🙏
Very nice akka 👌♥️
Compensate avvadu andi. Deni lekka danidhe..
Well sad sister
Bindhu akka I love ur voice
అక్క నమస్కారం, మీవీడియోస్ చాలా బాగున్నాయి అక్కా..ఈ రోజు చూశాను
Thank you for the video, it is truly what I need to get mentally calm after so many days of stressful work this week. Thank you so much for creating and sharing these awesome videos with us. Wishing you the best on your journey.
God bless you sister 🙌👍
Hi sister
I loved the way you live in the nature.. Feels refreshing
Super good👌🏻👌🏻
Meeru really nice Bindu garu, ur doing gr8
Nice video bindhu garu 👌👌👌👌👌👌👌👌👌
Dry gaddi tho pamali
Mi farm akkada